.
N Chandrababu Naidu

N Chandrababu Naidu

@ncbn

Tweets6760
Followers4430395
Following3
Likes7

President, Telugu Desam Party | Member of Legislative Assembly, Kuppam

Amaravati, Andhra Pradesh
Joined on October 2009

Statistics

We looked inside some of the tweets by @ncbn and here's what we found interesting.

Inside 100 Tweets

Average replies
78
Average retweets
298
Average likes
1623
N Chandrababu Naidu
6 hours ago

ఏపీపీఎస్సీకి చరిత్రలో గతంలో ఎప్పుడూ రానంత చెడ్డ పేరు ఈ పరీక్షలలో అవకతవకల వల్ల వచ్చింది.
ప్రశ్న పత్రాలు ఔట్ సోర్సింగ్ సిబ్బందికి ముందే ఎలా చేరాయి?
దీనికి కారకులైన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చెయ్యాలి.
#YSJaganFailedCM
#YcpPaperLeakScam

26
180
654
N Chandrababu Naidu
6 hours ago

గ్రామ సచివాలయం ఉద్యోగుల నియామకం ప్రవేశ పరీక్షా పత్రాల లీకేజీపై సమగ్ర విచారణ జరపాలి. దాదాపు 19 లక్షల అభ్యర్ధుల ఆశలపై నీళ్ళు జల్లిన ఈ పరీక్షలను తక్షణమే రద్దు చేయాలి. మళ్లీ పారదర్శకంగా నిర్వహించి, అభ్యర్ధులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాను.
#YSJaganFailedCM
#YcpPaperLeakScam

58
230
878
N Chandrababu Naidu
14 hours ago

శివప్రసాద్ గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను.
వారం రోజుల వ్యవధిలో ఇద్దరు సీనియర్ నేతలను కోల్పోవడం పార్టీకి తీరని లోటు.

36
349
2104
N Chandrababu Naidu
14 hours ago

నా చిరకాల మిత్రుడు, మాజీ ఎంపీ, టీడీపీ నేత, డా.ఎన్ శివప్రసాద్‌ గారి మరణం విచారకరం. ప్రత్యేక హోదా సహా విభజన చట్టంలో హామీల అమలు కోసం రాజీలేని పోరాటం చేశారు. ఆయన మృతి చిత్తూరు జిల్లాకే కాకుండా, మొత్తం ఆంధ్ర రాష్ట్రానికే తీరని లోటు.

129
526
3044
N Chandrababu Naidu
20 hours ago

'వొట్టి మాటలు కట్టిపెట్టోయ్‌.. గట్టిమేల్‌ తలపెట్టవోయి' అన్న తన మాటలను తానే ఆచరణలో పెట్టి తన సాహితీ సేవలతో సంఘ సంస్కరణకై ఉద్యమించిన అభ్యుదయ కవితా పితామహుడు గురజాడ అప్పారావుగారు. గురజాడ జయంతి సందర్భంగా ఆ మహనీయుని మానవతా స్ఫూర్తిని, దేశభక్తిని స్మరించుకుందాం.

51
343
2597
N Chandrababu Naidu
1 day ago
తీవ్ర అస్వస్థతకు గురై చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తెదేపా సీనియర్ నాయకులు, మాజీ పార్లమెంటు సభ్యులు డాక్టర్ ఎన్ శివప్రసాద్‌ గారిని పరామర్శించేందుకు వెళ్ళాను. వారి కుటుంబ సభ్యులను కలిసి ధైర్యం చెప్పాను. ఆయన త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాను.

53
314
1967
N Chandrababu Naidu
1 day ago

తమకు నచ్చిన సంస్థకు పనులు అప్పగించడం కోసమే రెండుసార్లు నోటిఫికేషన్ ఇచ్చారు. నిబంధనలు మార్చి అనుభవంలేని సంస్థలకు నిర్మాణ బాధ్యతలు కట్టబెడతారా? ఏడు శాతం కూడా పూర్తికాని ప్రాజెక్టును మేము 70 శాతం పూర్తి చేసాం. ప్రాజెక్టు భద్రతపై ఆటలాడితే సహించం.

41
187
1027
N Chandrababu Naidu
1 day ago

కేంద్రం చెప్పినా, నిపుణులు చెప్పినా వినకుండా... సీఎం బంధువు ఇచ్చిన నివేదిక ఆధారంగా ప్రభుత్వం ముందుకు పోవడమా? పోలవరం ఒక వ్యక్తి ఆస్తి కాదు. కోట్లాది ప్రజల దశాబ్దాల కల. ఇలాంటి ప్రాజెక్టు భద్రత, నాణ్యత ప్రమాణాలతో ఆటలా? టెక్నికల్ బిడ్ మానుకుని ప్రైస్ బిడ్ కు పోవడం ఏంటి?

21
195
1063
N Chandrababu Naidu
1 day ago
పోలవరం ప్రాజెక్టు విషయంలో వైసీపీ ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ చేసినట్టు లేదు. ఎవరి ప్రయోజనాల కోసమో రీ టెండరింగ్ చేస్తున్నట్టు ఉంది. దేశంలోనే ఇంత పెద్ద ప్రాజెక్టు ఎప్పుడూ రివర్స్ టెండరింగ్ కి వెళ్ళలేదు. రాష్ట్ర భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుంటే రీటెండరింగ్ కు వెళ్ళేవారే కాదు.

71
279
1587
N Chandrababu Naidu
1 day ago

ఈరోజు ప్రశ్నాపత్రాలను లీక్ చేసి గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగ నియామకాల పేరిట భారీ స్కాం చేసారు. లక్షలాది నిరుద్యోగులను దగా చేశారు. వారి భవితకు ఉరేశారు. ఏంటి తమషాలా? ఏం జరుగుతుంది రాష్ట్రంలో? మోసపోయిన నిరుద్యోగులకు ఏ రకంగా న్యాయం చేస్తారో ప్రభుత్వం సమాధానం చెప్పాలి.

160
379
1836
N Chandrababu Naidu
1 day ago
ఒక అవినీతిపరుడి చేతికి అధికారం వస్తే జరిగేది ఇంకా పెద్ద అవినీతి అని నిరూపిస్తోంది ఈ ప్రభుత్వం. నిన్నటికి నిన్న గ్రామ వాలంటీర్ల పోస్టులన్నీ వైసీపీ పార్టీ కార్యకర్తలకు ఇచ్చుకుని నిరుద్యోగులను ఉత్తుత్తి ఇంటర్వ్యూలు చేసి మోసం చేసారు. వాళ్ళ ఆశలను ఆవిరి చేసారు.

552
2515
N Chandrababu Naidu
2 days ago

Hearty Congratulations @Phogat_Vinesh for winning the Bronze medal at the World Championship & being the first wrestler to be qualified for the 2020 Tokyo Olympics. You have made the entire nation proud and you are an inspiration for many.

#WorldWrestlingChampionships

25
197
1527
N Chandrababu Naidu
2 days ago

కోడెల ఆత్మహత్యకు దారితీసిన ప్రభుత్వ వేధింపులను గవర్నర్ గారికి వివరించాం. తెదేపా కార్యకర్తలపై దౌర్జన్యాలను తెలుపుతూ డీజీపీకి 2 పుస్తకాలు అందజేసినా న్యాయం జరగలేదని తెలిపాం. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని @AP_Governor కు విజ్ఞప్తి చేయగా వారు సానుకూలంగా స్పందించారు.

56
221
1261
N Chandrababu Naidu
2 days ago
రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తూ అధికార దుర్వినియోగం చేస్తోన్న వైసీపీ ప్రభుత్వ అరాచకంపై @AP_Governor శ్రీ @BiswabhusanHC గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. తెదేపా ముఖ్య నేతలతో కలిసివెళ్ళి ప్రభుత్వ దౌర్జన్యాలపై 13 పేజీల నివేదికను గవర్నర్ గారికి అందించాం.

118
312
1860
Telugu Desam Party
2 days ago

Sri NCBN's Press Conference live from Vijayawada

Watch the live feed here: https://www.youtube.com/watch?v=brm6hKxrAII 

14
57
321
Telugu Desam Party
4 days ago

Sri Nara Chandrababu Naidu Addressing Press - Live From TDP State Party Office https://www.pscp.tv/w/cFDu7jFYSlFrdnFZWGFlRUx8MU1ZR05QYXlxek54d7-nGpMq9uHHmPMcimb6WAE7ZAm7P_tj8Rk-waHh0giu 

39
153
635
N Chandrababu Naidu
4 days ago

తెదేపా పథకాలను రద్దు చేసారు. మేము చేపట్టిన ప్రాజెక్టులను ఆపేసారు. మా పార్టీ నేతలపై అక్రమంగా కేసులు పెట్టి వేధిస్తున్నారు. ఇది చాలదన్నట్టు మా ప్రభుత్వంలో పనిచేసిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు పోస్టింగులు ఇవ్వకుండా నాలుగు నెలలుగా పక్కన పెట్టింది ప్రభుత్వం. వాళ్ళు చేసిన తప్పేంటి?

73
327
1884
N Chandrababu Naidu
4 days ago
ఏమిటీ కుంచిత మనస్తత్వం? కోడెల మరణంతో ప్రభుత్వ వేధింపులు ప్రజల దృష్టికి వెళ్ళేటప్పటికి కొడుకే కోడెలను హత్య చేసారని కేసు పెట్టించారు. అతను విదేశాల్లో ఉండబట్టి సరిపోయింది కానీ లేదంటే అన్యాయంగా అతని మీద హత్యా నేరం మోపేవాళ్ళు కదా? ఏంటీ క్రిమినల్ మెంటాలిటీ?

157
471
2669
N Chandrababu Naidu
4 days ago

ఒకవైపు కోడెల అంత్యక్రియలపై ఆంక్షలు పెట్టి, మరోవైపు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు అంటున్నారు. ఇదంతా తమ దుశ్చర్యలను కప్పిపుచ్చుకోడానికే. వీళ్ళు ఎన్ని నాటకాలు వేసినా, ఎన్ని అసత్య ప్రచారాలు చేసినా ప్రజలకు ఈ ప్రభుత్వ నిజస్వరూపం తెలిసింది.

56
294
1323
N Chandrababu Naidu
4 days ago
కోడెలను కడసారి చూసుకోడానికి కూడా వీలు లేకుండా ఆయన  అభిమానులను ఇబ్బంది పెట్టడానికి నరసరావుపేట పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో 144 సెక్షన్ పెట్టింది ప్రభుత్వం. అంతేకాదు 30 పోలీస్ యాక్ట్ ను కూడా అమలుచేస్తున్నారు.

401
1721
Next Page
x //